Tv424x7
Telangana

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలుతెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్ష విరమణ కోసం హనుమాన్‌ మాలధారులు, భక్తులు భారీగా తరలివస్తుండటంతో.. రామనామస్మరణలో కొండగట్టు మారుమోగిపోతోంది. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ 4 ఉచిత బస్సులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు.

Related posts

‘స్కిల్ వర్సిటీ’ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం‘

TV4-24X7 News

తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీ..!!

TV4-24X7 News

రేపు రేషన్‌ దుకాణాలు బంద్‌.

TV4-24X7 News

Leave a Comment