Tv424x7
Telangana

జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?

హైదరాబాద్:మే 31జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పండిట్, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 60 వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. TET అర్హతతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులి చ్చింది….

Related posts

సిటీ సివిల్ కోర్టులో 10 కోట్ల దావా పిటిషన్ వేసిన కేటీఆర్!!

TV4-24X7 News

పండుగ సంతోషం స్థానంలో విషాదం నింపిన మద్యం బానిసత్వం..

TV4-24X7 News

పోలీస్ స్టేషన్ ఎదుట సీఐ భార్య ఆందోళన

TV4-24X7 News

Leave a Comment