Tv424x7
Andhrapradesh

_ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక_

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక ఏపీలోని 145 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related posts

వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు… ఏంటో తెలుసా..?

TV4-24X7 News

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

TV4-24X7 News

నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చిన టీడీపీ

TV4-24X7 News

Leave a Comment