విశాఖపట్నం పండగ వేల అప్రమత్తంగా ఉండండి నేరం జరిగిన తర్వాత కేసులు గట్టి విచారణ చేసే.. కన్నా ..నేరాలు జరగకుండా ముందస్తు నేర నివారణ చర్యలు వన్ టౌన్ పోలీస్ వారు చేపడుతున్నారు.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఎవరైనా పేకాటలు గాని ..కోడిపందాలు గానీ గొర్రెపోతు పందేలు గాని గుళ్ళ ఆటలుగాని ఆడినట్లయితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు గాని.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే 9440796019 అనే సెల్ నెంబర్ ,జీడి బాబు ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసినట్లయితే వెంటనే మీకు తగిన సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేసుకుంటున్నాము.. పోలీస్ వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
