Tv424x7
Andhrapradesh

విశాఖ రెడ్ క్రాస్ సొసైటీ లో స్వర్గీయ పంపాన రవిశంకర్ దశ కర్మ జ్ఞాపకార్థం అన్న సమారాధన

విశాఖపట్నం,పెదవాల్తేరు,పంపాన వంశస్తులు స్వర్గీయ పంపాన రవి శంకర్, దశ కర్మ,జ్ఞాపకార్దం,విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రాయుల వసతి నందు నిరుపేదలకు,వృద్ధులకు,అనాధలకు అన్నసమర్పణ,అందజేయడంమైనది.ఈ కార్యక్రమం లో వారి కుమారుడు, పంపాన నిషాంత్,సతీమణి పుష్పా,పెద్దఅమ్మలు, సులోచన, సావిత్రి, వరలక్ష్మి,అనంతలక్షి,శాంత,చినలక్షి,మేనల్లుడు అవినాష్,పంపాన ఆనంద్ బ్రదర్స్, వదినలు,పద్మావతి,కుమారి, పద్మ,దివ్య,సుదారాణి, రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు మురళి పాల్గొన్నారు.

Related posts

అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న సీతంరాజు సుధాకర్ మరియు బత్తిన నవీన్

TV4-24X7 News

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి..

TV4-24X7 News

దౌర్జన్యంగా భూములు కాజేయాలనుకుంటే ఊరుకోం – వాల్మీకి సేవాదళ్ బుల్లెట్ లింగమయ్

TV4-24X7 News

Leave a Comment