Tv424x7
Telangana

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

TG: టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

Related posts

గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు….

TV4-24X7 News

యువకుడి దారుణ హత్య

TV4-24X7 News

మీకు కళ్లు కనిపించడం లేదా?: రేవంత్ ప్రభుత్వంపై ఈటల ఫైర్

TV4-24X7 News

Leave a Comment