Tv424x7
National

కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే సరికొత్త ఫీచర్ను అందుబాటు లోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్ను ప్రారంభించింది. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికలపై భద్రపరచాల్సినఅవసరం ఉండదని తెలిపింది.

Related posts

స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా?

TV4-24X7 News

ఈ రాజ్యాంగ సవరణలు పూర్తయితే.. అతి త్వరలోనే జమిలి ఎన్నికలు.

TV4-24X7 News

EVM లపై అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డు (Tulasi Gabbard) సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment