Tv424x7
National

షూటర్ మనూ భాకర్ కు బీబీసీ పురస్కారం

భారత స్టార్ షూటర్ మనూ భాకర్ కు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫోగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు నామినేషన్లో ఉండగా భాకర్నే పురస్కారం వరించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో మనూ రెండు కాంస్య పతకాల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే

Related posts

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది!!

TV4-24X7 News

రైతులకు బిగ్‌ షాక్‌ – ఎరువుల ధరలు పెరుగుతున్నాయ్‌!

TV4-24X7 News

సుప్రీం’ తీర్పును అంగీకరించబోం.. నోట్ల కట్టలతో దొరికిన జడ్జిని ఏం చేశారు?: మమతా బెనర్జీ

TV4-24X7 News

Leave a Comment