విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ కి 35 వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ విల్లూరి భాస్కరరావు కలిసి రోడ్లు కాలువలు పునర్నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలు పై ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం చుట్టు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.

previous post