Tv424x7
Andhrapradesh

మారుతున్న విశాఖ నగర మేయర్ పీఠం

విశాఖపట్నం కూటమి వైపు తరలి వస్తున్న వైసీపీ కార్పొరేటర్ లు కూటమి బలం సరోపోవడo తో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాలు తో నగర కూటమి నాయకులూ వచిన వైసీపీ కార్పొరెటర్లని పార్టీ లోనికి ఆహ్వానించడం కాగా కూటమి అధిష్టానం నూతన మేయర్ కోసం వెతకటం ప్రారంభo మొదలు పెట్టినది మేయర్ పదవి కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్న ఇప్పటి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పైన అధిష్టానం కి ఎక్కువ మక్కువ లేకపోవడం దానికి కారణం గత కార్పొరేషన్ ఎన్నికలలో పీలా శ్రీను మాట పైన నిలబడకపోవడం జరిగినధీ అధిష్టానం విశాఖపట్నం అనగా దేశానికే no 1 పేరు అలాంటి మేయర్ పీఠానికి కనీస విద్య అరహతా కూడా చాలా అవసరమని అధిష్టానం ఆలోచనలో వున్నది అసలే సీఎం విషన్ అని సాఫ్ట్ వెర్ అని విశాఖ నగరాన్ని గ్లోబల్ లో ఏ -1 గా తీర్చి దిద్దాలని చూస్తునారు పీలా శ్రీనివాస్ రావు కి బ్యాకేరౌండ్ చూస్తే సారాయి వ్యాపారం తప్ప కనీస విద్యార్హత మాట తీరు కూడా సరిగా లేకపోవడం తో అధిష్టానం విద్యావేత్త ఐన నాయకుడు ని కూటమీ మేయర్ పీఠం పై కూర్చోబెట్టాలని అధిష్టానం యోచన.

Related posts

శివశంకర్ కు చైర్మన్ పదవి పట్ల కందుల హర్షం

TV4-24X7 News

నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టులో వాదనలు

TV4-24X7 News

జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

TV4-24X7 News

Leave a Comment