Tv424x7
Andhrapradesh

దంగేటి చంద్రశేఖర్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నసమర్పణ

విశాఖపట్నం,కే ఆర్ ఎం కోలనీ, నివాసస్తులు, స్వర్గీయ దంగేటి చంద్రశేఖర్ జ్ఞాపకార్దం,వృద్దులకు,నిరుపేదలకు అన్నసమర్పణ, స్వీట్స్, పంపిణీ సమాజ సేవకుడు. పంపాన ఆనంద్, ఆద్వర్యంలో,విశాఖపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రాయుల వసతి నందు నిరుపేదలకు,వృద్ధులకు అనాధలకు అన్నసమర్పణ, అందజేయడంమైనది.ఈ కార్యక్రమం లో వారి సత్యవతి ,వారి కుమారులు శశికిరణ్, అభిషేక్,స్నేహితులు, భాస్కర్,పోలరాజు, నాయుడు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్,సమాజ సేవకుడు, పంపానా ఆనంద్, సొసైటీ, నిర్వాహకులు మురళి పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిలో జగన్‌తో విఆర్ రామిరెడ్డి భేటీ…. ఎందుకో తెలుసా…?

TV4-24X7 News

అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. కోడలు ఏమి చేశారో తెలుసా…?

TV4-24X7 News

నిరాశ్రయులను ఆదుకోవాలి కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment