Tv424x7
AndhrapradeshPolitical

తాడేపల్లిలో జగన్‌తో విఆర్ రామిరెడ్డి భేటీ…. ఎందుకో తెలుసా…?

తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిను తాడిపత్రి మాజీ వైసీపీ ఇన్‌చార్జ్ విఆర్ రామిరెడ్డి కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ ప్రతిష్టను బలోపేతం చేసే చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

Related posts

ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు

TV4-24X7 News

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

జగన్ కు బిగ్ షాక్: వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు!!

TV4-24X7 News

Leave a Comment