Tv424x7
Telangana

మా ఎస్పీ సార్ రైతుబాందవుడు..!

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గారి కృషికి రైతులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుని,రైతులలో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిన ఎస్పీ గారిని “రైతు బాందవుడు”గా కీర్తించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మోద్గులగూడెం గ్రామంలో రైతులు ఎస్పీ గారి ప్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రైతుల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఎస్పీ గారి సేవలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Related posts

లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన మున్సిపల్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌

TV4-24X7 News

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TV4-24X7 News

తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్…!!_

TV4-24X7 News

Leave a Comment