Tv424x7
Telangana

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

Related posts

హాస్టళ్లలో 24/7 వైద్య సేవలు, ఎడ్-టెక్ సాయం: CMRF నిధుల సమగ్ర వినియోగం సీఎం ఆదేశం

TV4-24X7 News

తవ్వే కొద్దీ బయటపడుతున్న ట్యాపింగ్ నెంబర్లు !

TV4-24X7 News

ఘోష్ రిపోర్టు కాదు.. రేవంత్ రిపోర్టు.

TV4-24X7 News

Leave a Comment