టి డి పి జెండా ఆవిష్కరణ చేసిన వార్డ్ ప్రెసిడెంట్ ఉరికిటి గణేష్
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు విశాఖ సౌత్ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ ఆదేశాల మేరకు 29వ వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉరికిటి గణేష్ ఆధ్వర్యంలో వార్డు కమిటీతో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు క్లస్టర్ ఇంచార్జి రావి వెంకటేశ్వర, వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగార్రాజు, తెలుగుదేశం సీనియర్ నాయకులు పల్లా శ్రీనివాసరావు, ఒమ్మి శ్రీను ,మన్యల చినమ్మలు, దుక్క మంగవేణి, పళ్ళ చలపతి, పళ్ళ లక్ష్మి, జోగ ఆనంద్, జోగ స్వామి, కరణం మోహన్, కదూరి హేమలత, రేచెర్ల శిరీష, బోర రాజు, పిల్లల గోపమ్మ, కొండమ్మ, పళ్ళ కనకమహాలక్ష్మి, కనయ్యపేట అప్పలరాజు, చందకవీది రాజు, శ్రీదేవి, వాసు, దుర్గ దేవి, పడాల శ్రీను, కొండ్రు శ్రీను, బండి అప్పలరాజు, మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.