Tv424x7
Andhrapradesh

ఏపీలో అపార్ గుర్తింపు 62 శాతం పూర్తి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 62 శాతం మంది విద్యార్థులకు అపార్ గుర్తింపు సంఖ్య జారీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 1వ తరగతి 12వ తరగతి విద్యార్ధులకు ఈ అపార్ గుర్తింపు సంఖ్య కేటాయిస్తుంది. మొత్తం 74.23 లక్షల మంది విద్యార్ధుల్లో 46.64 లక్షల మందికి ఇప్పటివరకు అపార్ సంఖ్యను జారీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఇప్పటివరకు 184 పాఠశాలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

Related posts

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

TV4-24X7 News

సాగునీటి సంఘాల ఎన్నికల్లో మంత్రి ఫరూక్ పట్టు

TV4-24X7 News

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర సమాచార కమిషన్ షో కాజ్ నోటీసులు జారీ

TV4-24X7 News

Leave a Comment