Andhrapradeshఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు..!* by TV4-24X7 NewsApril 16, 2025April 16, 20250 షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లోనూ ఏటీఎం (ATM) సేవలను చూస్తున్నాం. త్వరలో కదిలే ఏటీఎంలు కూడా రానున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share