Tv424x7
Andhrapradesh

నేషనల్ హెరాల్డ్ కేసుపై వైఎస్ షర్మిల రియాక్షన్

➤ నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీటులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంపై వైఎస్ షర్మిల రియాక్షన్..

➤ బ్రష్ట్ జుమ్లా పార్టీ బీజేపీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుంది..

➤ దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతోంది..

➤ సీబీఐ, ఈడీలను సొంత ఏజెన్సీలుగా వాడుకుంటూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తోంది..

➤ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని అణగదొక్కాలని చూస్తోంది..

➤ ప్రశ్నించే గొంతును నొక్కాలని కుట్రలు చేస్తున్నారు..

➤ బీజేపీ నీచ రాజకీయాలకు, ప్రతీకార చర్యలకు ఇది నిదర్శనం..- వైఎస్ షర్మిల

Related posts

విశాఖపట్నంమోడీ గారు ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా? ఏపీసిసి అధ్యక్షురాలు : వై.ఎస్ షర్మిల

TV4-24X7 News

వైభవోపేతంగా శ్రీ పట్టాభి రామస్వామి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవములు…

TV4-24X7 News

రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే వారిదే అధికారం

TV4-24X7 News

Leave a Comment