విశాఖపట్నం పోలమాంబ అమ్మవారి ఆలయంలో చాంద్రమాన స్వస్తిశ్రీ. సోమవారం ఉదయం తొళ్ళేళ్ళు ప్లవనామ సంవత్సర చైత్ర చతుర్దశి అనగా మరియు అవ్ము రి 5 జలాభిషేకం ఉదయం 7.30 నుండి జరపబడును మరియు చైత్ర పూర్ణిమ మంగళవారం అనగా15:4.2025 స్వాతి నక్షత్ర యుత వృషభలగ్నమందు అమ్మవారికి పరస జాతర కార్యక్రమం జరపబడును. అమ్మవారి అలంకరణ మరియు కుంకుమ పూజలు జరపబడును. కావున భక్తులు యావన్నంది ఈ కార్యక్రముములో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులగుదురని అలాగే సాయంత్రం భజన కార్యక్రమం జరుగును అని, అందరూ ఆహ్వానితులే అని ఆలయ కమిటీ వారు తెలియజేశారు.. గొప్ప అన్నదానం జరుగుతుంది. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావలసిందిగా కోరుతున్నాం.

previous post