Tv424x7
Andhrapradesh

ఈనెల 22న టీడీపీలో చేరనున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు.!

ఆంధ్రప్రదేశ్ : త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పలువురు కీలక నేతలు ఇప్పటికే పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఈ నెల 22న టీడీపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Related posts

పెనుయేల్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చి క్రిస్మస్ వేడుకలు లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

విశాఖపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో పంపాన ఆనంద్ జన్మదిన వేడుకలు

TV4-24X7 News

చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో వైసీపీలో ఉలిక్కిపాటు

TV4-24X7 News

Leave a Comment