అమరావతి :ఏపీలో రూ.6 వేల చొప్పున దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదార్లలోనూ ప్రభుత్వం భారీగా అనర్హులను గుర్తించింది. ఇంతకుముందు రూ.15 వేల పింఛన్లు పొందే వారిలో అనర్హులను గుర్తించి తొలగించింది. ఇదే కోవలో రూ.6 వేల పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పింఛన్ పొందుతున్న వారు రాష్ట్రంలో 8 లక్షల మంది ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. 3 లక్షల మందికి వైద్య పరీక్షలునిర్వహించగా 65 వేల మంది అనర్హులు ఉన్నారని తేలింది.

previous post