Tv424x7
Andhrapradesh

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ: మంత్రి రజిని

ఆరోగ్య శ్రీ కార్డులపై అదనంగా మరికొన్ని వైద్య సేవలను అందించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.__ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షల వరకు పెంచామని, త్వరలో కొత్త కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు._ _ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తామని, త్వరలో ఆరోగ్య సురక్ష రెండో విడత ఉంటుందని చెప్పారు._

Related posts

సాక్షి బోర్డు పీకేసిన మహిళలు విజయవాడ సాక్షి కార్యాలయంపై

TV4-24X7 News

వర్క్ ఫ్రం హోం..20 లక్షల ఉద్యోగాలు

TV4-24X7 News

నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు కి శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి

TV4-24X7 News

Leave a Comment