Tv424x7
National

త్వరలో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

త్వరలో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

– నిరుద్యోగులకు శుభవార్త. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందులో 13,400 క్లరికల్ ఉద్యోగాలు, 3వేల ప్రొబెషనరీ ఆఫీసర్, 1600 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నట్లు సంస్థ ఛైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. అటు ఈ త్రైమాసికంలో రూ.18,643 కోట్ల లాభాన్ని SBI నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 10శాతం తక్కువ..

Related posts

అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

TV4-24X7 News

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

TV4-24X7 News

దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్

TV4-24X7 News

Leave a Comment