Tv424x7
National

దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్

దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్కోల్‌కతాలోని ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఎలాంటి ఓపీలు తీసుకోమని, శస్త్రచికిత్సలు చేయమని తెలిపింది. అయితే ఇందులో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

Related posts

అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని ధియోటర్స్ లో ప్రసారం

TV4-24X7 News

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: పీసీసీ చీఫ్”

TV4-24X7 News

గంగానదిలో బికినీ స్నానం… సోషల్ మీడియాలో చర్చ!

TV4-24X7 News

Leave a Comment