Tv424x7
National

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్.. బంద్భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎమర్జెన్సీ టైంలో ఎలా స్పందించాలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్‌లో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు రాత్రి 8:00 గంటల నుంచి15 నిమిషాల పాటు బ్లాక్‌అవుట్ ప్రకటించారు. హోం మినిస్ట్రీ సమక్షంలో ఈ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కరెంట్ కట్, ఇతర అత్యవసర సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలని మాక్ డ్రిల్ నిర్వహించారు…

Related posts

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

TV4-24X7 News

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

TV4-24X7 News

రాజ్య సభకు నలుగురిని నామినేట్ చేసిన నామినేట్ రాష్ట్రపతి..

TV4-24X7 News

Leave a Comment