Tv424x7
National

ఆపరేషన్‌ సిందూర్‌’.. ఇంతటితో ఆపొద్దు: నేవీ ఆఫీసర్‌ భార్య హిమాన్షి

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పహల్గాం ఉగ్రదాడి మృతుడు, నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్‌ నర్వాల్‌ భార్య హిమాన్షి నర్వాల్‌ స్పందించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యను ఇంతటితో ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఉగ్రవాదులను తుదముట్టించడంలో ఆరంభం మాత్రమే కావాలని అన్నారు. ఈ ఆపరేషన్‌ నిర్వహించిన భారత సైనికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

TV4-24X7 News

వండర్ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ!

TV4-24X7 News

NOKIA 3210′ మళ్లీ వచ్చేసింది

TV4-24X7 News

Leave a Comment