Tv424x7
Andhrapradesh

కేసులకు భయపడితే రాజకీయం చేయాలేం:మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కేసులకు బయపడితే రాజకీయం చేయాలేమంటూ పేర్కొన్నారు. వైపీసీ ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన ఓడిపోయిందని, మోసం చేసిన కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. తప్పకుండా అధికారంలోకి వస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

Related posts

అంగన్ వాడి వర్కర్ల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలి

TV4-24X7 News

శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు చిలకపేట శివాలయానికి విరాళం

TV4-24X7 News

ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. ప్రతి మండలంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు

TV4-24X7 News

Leave a Comment