విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో విశాఖ నగర మేయర్ పదవి పీఠం అధిరోహించిన వారం రోజుల్లో లోనే శాశ్వత వీధి దీపాల పరిష్కారం చేయడం కోసం కృషి చేయడం జరిగినది గత మూడు రోజుల నుంచి ఈరోజు మా 35 వార్డులో వెలగని వీధి దీపాలు మరియు నూతన వీధి దీపాలు దగ్గరుండి అమర్చడం జరిగినది మేయర్ పదవి స్వీకారం చేసిన అనితికాలo లోనే వచ్చిన ఈ మార్పు కి కార్పొరేటర్ కాకుండా వార్డులో ఉన్న ప్రజలు కూడా చాలా మేయర్ పని తీరు కొనియాడడం జరిగినది.

next post