Tv424x7
Andhrapradesh

ఏపీ లిక్కర్ స్కాంలో ఈ ముగ్గురే కీలక నిందితులు

అమరావతి :ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్ కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు.

Related posts

ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి”

TV4-24X7 News

ఉపాధి కూలీల కనీస వేతనం.. 2024-25లో కంటే అదనంగా రూ.7 పెంచిన కేంద్రం.. ఏప్రిల్ 1నుంచి అమలు

TV4-24X7 News

అనవసరంగా ఘర్షణలు చెయ్యవద్దు… ప్రోత్సహించవద్దు- ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్

TV4-24X7 News

Leave a Comment