Tv424x7
Andhrapradesh

ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ

: అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ కోసం గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నందుకు CM చంద్రబాబును బిల్ గేట్స్ అభినందిస్తూ లేఖ రాశారు. ‘CM చంద్రబాబు నాయకత్వంలో గేట్స్ ఫౌండేషన్-AP ప్రభుత్వ భాగస్వామ్యంతో అద్భుతమైన పురోగతి సాధిస్తాం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ పట్ల CM ఆసక్తి చూపారు. విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నా. ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Related posts

ఆంధ్ర పోటీలను ప్రారంభించిన….. ఎమ్మెల్యే మేడా.

TV4-24X7 News

పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

TV4-24X7 News

రాజ్‌ భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment