విశాఖపట్నం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా 36వార్డులో ర్యాలీ మరియు మొక్కలు నాటు కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో జెనసేన పార్టీ తరుపున వార్డ్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరావు . బీజేపీ పార్టీ తరుపున వార్డ్ ప్రెసిడెంట్ డీ. హరీష్(మున్నా) . అలాగే తెలుగుదేశం పార్టీ తరుపున బి.ఈశ్వరరావు . మరియు జీవీఎంసీ అధికారులు అయిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ టీ . అప్పలరాజు శానిటరి సెక్రటరీ మరియు జీవీఎంసీ సిబ్బందిలు పాల్గొన్నారు.
