ఏపీ: అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్మన్భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పొరపాటు జరిగిందని క్షమాపణలు చెప్పడం కనీస విజ్ఞత అని పేర్కొన్నారు. జగన్ కూడా క్షమాపణ కోరితే సంతోషిస్తానన్నారు. అమరావతి మహిళను కించపరిచేలా సాక్షిలో చర్చలు జరగడం దారుణమన్నారు. సాక్షి పత్రిక, ఛానల్.. ప్రజాసమస్యలను విస్మరించి వైసీపీకి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

previous post