Tv424x7
Andhrapradesh

చైతన్య మరియు స్కూల్ జోన్లు ఉన్నచోట బ్రేక్ కట్టలు జిబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాల డిమాండ్

స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లె బైపాస్ నందు గల శ్రీ చైతన్య హై స్కూల్ ప్రక్కన ఉన్న ఎర్రగుంట్ల రోడ్డు నందు విద్యార్థుల ప్రజల వాకర్స్ వృద్ధులు ఈ దారి నందునిత్యం అటూ ఇటూ నడుస్తూ అనేక ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయని వీటిని దృష్టిలో ఉంచుకొని ఆర్ అండ్ బి అధికారులు స్పీడ్ బ్రేకర్లను జీబ్రా క్రాసింగ్ లను ఏర్పాటు చేయాలని పిఎస్ వై ఎఫ్( ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య )రాష్ట్ర కన్వీనర్ ఓబులేసు కత్తి, యన్ డి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, నేషనల్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల ప్రసాదులు మాట్లాడుతూ శ్రీ చైతన్య తో పాటు ప్రతి స్కూల్ జోన్ నందు రోడ్డు ఇరువైపులా బ్రేకర్లను సేఫ్టీ బ్రేకర్స్ ను క్రాసింగ్ లను ఏర్పాటు చేయాలని అధికారులు వీటిపైన శ్రద్ధ చూపాలని ఏదైనా జరగరాని ప్రమాదం జరుగుతే విద్యార్థుల తల్లిదండ్రుల తో పాటు స్కూల్ యాజమాన్యాలు కూడా పూర్తిస్థాయిలో బాధపడే బాధపడవలసిన పరిస్థితి వస్తుందని కాబట్టి బైపాస్ రోడ్ నందు మెయిన్ రోడ్ల నందు ఉన్న ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను నందు స్వీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి విద్యార్థుల వృద్ధుల వాకర్స్ ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఆర్ అండ్ బి అధికారులను స్థానిక రెవెన్యూ అధికారులను మునిసిపాలిటీ అధికారులను జిల్లా కలెక్టర్ గారిని విద్యార్థి యువజన సంఘాలుగా కోరుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన నాయకులు అశోక్,రాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 10కి వాయిదా

TV4-24X7 News

*ఏపీ రాష్ట్రంలో…బంగారం నిల్వలు – ఏ జిల్లాలో ఉన్నాయి – ఎప్పుడు వెలికి తీస్తారంటే?

TV4-24X7 News

వచ్చే నెల నుంచి శాటిలైట్ టోల్ విధానం.. కేంద్రం క్లారిటీ..!

TV4-24X7 News

Leave a Comment