జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లవ్‌కుష్ రెసిడెన్షియల్ పాఠశాలలో చిక్కుకున్న సుమారు 162 మంది విద్యార్థులను పోలీసులు రక్షించారు. ఆదివారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో విద్యార్థులను ఒక్కొక్కరిగా రక్షించామని రూరల్ ఎస్పీ రిషభాగార్గ్ తెలిపారు. విద్యార్థులను వారి ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

previous post
next post