నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్గా ఎన్నికై మేయర్గా సేవలందిస్తున్న ఆమె జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల యూసుఫ్గూడ, రహమత్నగర్లో పర్యటించి ఇందులో భాగంగానే ప్రజలకు చేరువవుతున్నారనేది పార్టీలో అంతర్గత చర్చ.

previous post