ఈ నెల 5న రాష్ట్రంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు తెలిపారు. ఇందులో ఆస్తి, సివిల్ తగాదాలు, చెకౌబౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కారం చేస్తామన్నారు. జూలై 1 నుంచి 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

next post