Tv424x7
Telangana

హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్!

తెలంగాణ :కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న హరీష్ రావు విమర్శలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఏటా జులై చివర/ఆగస్టు 1న మోటార్లు ఆన్ చేస్తారన్నారు. గోబెల్స్ కు మించి అబద్ధాలు ప్రచారం చేయడం హరీష్ కు అలవాటని ధ్వజమెత్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ పై ఆయన కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరంలేదన్నారు.

Related posts

డబ్బులు డబుల్ చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం

TV4-24X7 News

కోమటిరెడ్డికి అస్వస్థత. యశోదా హాస్పిటల్లో అడ్మిట్

TV4-24X7 News

ఉపాధ్యాయులతోనే సమగ్ర ఇంటింటి కులగణన.. భట్టి కీలక వ్యాఖ్యలు..!!

TV4-24X7 News

Leave a Comment