టిబెట్లోని బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పుట్టినరోజు వేడుకల్లో భారత అధికారులు పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్తో తమకున్న సున్నితమైన సమస్యలపై భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చైనా ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి మావో నింగ్ సూచించారు. టిబెట్తో తమ వ్యవహారాలు స్థిరమైనవని పేర్కొన్నారు.

previous post