చిత్తూరు జిల్లా:ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 16 వరకు 21 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పెంచల కిషోర్ ప్రకటించారు. ఆగస్టు 27న వినాయకచవితి, రాత్రి గ్రామోత్సవం, 28న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంస వాహనం సేవలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 5న ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయిని ఈవో పెంచల కిషోర్ తెలిపారు.

previous post