కడప జిల్లా భవిష్యత్తు గ్యారంటీ కలమల్ల ఎర్రగుంట్ల మండల కేంద్రమైన కలమల్ల కృష్ణ నగర్ లోని కలమల్ల పంచాయతీ పరిధిలోని ఈ రోజున భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా టిడిపి జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్చార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో కలమల్ల కృష్ణా నగర్ టిడిపి యువ నాయకులు మరియు నాయకులు కార్యకర్తలు కలిసి డోర్ టు డోర్ తిరుగుతూ టిడిపి పథకాల గురించి గ్రామంలోని మహిళలకు వారు వివరించారు అనంతరం సాన రాంప్రసాద్ మాట్లాడుతు వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రంగనాథ్. చంద్ర. శివశంకర్ రావు. శివకుమార్. అజయ్. ప్రవీణ్.రాజు. గ్రామంలోని యువకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు అబిమానులు తదితరులు పాల్గొన్నారు.

previous post