రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం, గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టు ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మంచి మనిషి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగనన్న తమ్ముడిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న మనిషిని తమ రాజకీయ లబ్ధి కోసం అరెస్టు చేయడం దారుణం.కూటమి కక్ష పూర్విత రాజకీయాలు ఎల్లకాలం సాగవు. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గర్లో ఉంది. మిధున్ రెడ్డి గారి అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రం మొత్తం తోడుగా ఉందని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలని రానున్న రోజులలో కూటమికి డిపాజిట్లు కూడా రావని తెలిపారు. అలాగే ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలను గాలికి వదిలేసి తన సినిమా రేట్లు దారుణంగా పెంచుకొని దీని కోసమే రాజకీయాలకు వచ్చానని చెప్పడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు.సీఎం చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.లిక్కర్ స్కామ్ అనేది వట్టి అభూతకల్పన. వైయస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాధలను చూసి ఓర్వలేక అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి కుట్రపన్నుతున్నారు. ఇప్పటివరకు మద్యం అక్రమ కేసులు అరెస్ట్ చేసిన మా పార్టీ నేతలకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. మీరు పెట్టే అక్రమ కేసులకు పార్టీ నేతలు ఎవరు భయపడరు అన్నారు. మీరు ఈరోజు చేస్తున్న ప్రతి దానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాం వాసుదేవ నాయుడు, ఏర్పేడు మండల ఇంచార్జ్ గున్నేరీ కిషోర్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష,ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రహ్మణ్యం,శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ ఫరీద్,మున్నా రాయల్,జయ శ్యామ్ రాయల్,కంఠ ఉదయ్ కుమార్,మస్తాన్,యువజన విభాగం అధ్యక్షులు శ్రీవారి సురేష్,కోలూరు హరినాయుడు, ఆశ కిరణ్,పులి రామచంద్ర,ఫజల్,అస్లాం,వయ్యాల మనోహర్ రెడ్డి,భాస్కర్ ముదిరాజ్, రామచంద్రారెడ్డి,గంగాధరం,కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,మస్తాన్,శివ కుమార్ యాదవ్,బాలిశెట్టి శేఖర్,పసల కృష్ణయ్య,మొద్దుమూడి రవి, ఇలగనూరు నాగరాజ్, చెంచయ్య నాయుడు, అంకయ్య,గిరిధర్ రెడ్డి,శ్రీరాముల రెడ్డి,కాణిపాకం సురేష్,గపూర్ భాష, షర్మిల ఠాగూర్,జూమ్లేష, డాక్టర్ శంకర్,నారాయణ,ఆరిఫ్, మా బాషా, యుగంధర్ రెడ్డి,పెరుమాల చౌదరి, జీవీకే రెడ్డి,అప్పిని సుధాకర్,బాబు, సుబ్రహ్మణ్యం,ముని కుమార్,గౌస్ బాషా,CRT ప్రసాద్,ప్రసాద్ నాయుడు, కామి వెంకటేశ్వర్లు,మంచు సురేఖ,జై కృష్ణారెడ్డి,సుధాకర్ రెడ్డి, నరేంద్ర, మోహన్ రెడ్డి, రాజా, లోకనాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పుల్లయ్య,చంగల్రాయలు , ప్రభు,చిన్న,మని రాజు,ఆర్ట్ మణి,కలివేలయ్య, కృష్ణారెడ్డి, రామ్మూర్తి, అట్ల రమేష్,ఇలియాజ్, నాగార్జున రెడ్డి,మునరత్నం రెడ్డి, కరిముల్లా, ముని కృష్ణారెడ్డి, రాజేంద్ర,చెంచయ్య నాయుడు, ఊరందూరు రంగయ్య,సాయి, యాకోబ్,సురేష్,

previous post
next post