మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్-2లో రూ.4 కోట్ల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ నగదుతో పరారైనట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
