సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కృష్ణంరాజు పై ఫోక్సో కేసు నమోదు
నాలుగోవ భార్యగా పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్ కృష్ణంరాజు
వారం రోజుల క్రితం కానిస్టేబుల్ కృష్ణంరాజును సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
తాజాగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు