Tv424x7
AndhrapradeshPolitical

అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

.ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, .తను ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వస్తున్న ఆరోపణలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.తను సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలంలో లంక భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని వెల్లడించారు. కావాలని తనపై ఈ విధంగా కొంతమంది పని కట్టుకుని రాజీనామా చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Related posts

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

TV4-24X7 News

పండుగపూట విషాదం

TV4-24X7 News

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ

TV4-24X7 News

Leave a Comment