పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ ఉదరకొట్టి, చివరికి NDSA రిపోర్ట్‌తోనే సీబీఐకి విచారణకు ఆదేశాలు.
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు ఇది పీసీసీ కమిషన్ రిపోర్ట్ అన్న బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు నిజం.
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌తో విచారణ ముందుకు కదలదని తోకముడిచిన తెలంగాణ ప్రభుత్వం.