Tv424x7
AndhrapradeshTelangana

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు

దీపావళి పండుగ నేపథ్యంలో గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్‌లో బుధవారం దాకా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎట్టకేలకు గురువారం తగ్గాయి.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గడంతో.. ₹72,850 కి చేరింది. ఇంకా 24 క్యారెట్ల బంగారం ధర ₹600 తగ్గి.. రూ. ₹79,470 కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర ₹2,000 తగ్గి.. ₹1,10,000 గా కొనసాగుతుంది.

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 10కి వాయిదా

TV4-24X7 News

వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

TV4-24X7 News

బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్…6 ఎకరాల భూమి స్వాహా

TV4-24X7 News

Leave a Comment