🟦ఖాజీపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిత తనిఖీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్..
🟦స్టేషన్ లో రికార్డులు, పరిసరాల పరిశీలన.. కేసులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్న డీఐజీ..
🟦పోలీస్ స్టేషన్లు అప్ గ్రేడ్ నేపథ్యంలో ఖాజీపేట పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన డీఐజీ..
🟦డీఐజీ సెంథిల్ కుమార్ వెంట కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్..