Tv424x7
Andhrapradesh

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి..

కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి,చుట్టూ క్షుద్రపూజలుచేసినట్లు సృష్టించినకిల్లర్ లేడీజయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటనభర్త పక్షవాతంతో బాధపడుతుండగా,

అదే గ్రామానికి చెందినఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తివివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ను కూడా కడతేర్చిన కసాయి తల్లికూతురు.

మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించిన కవితపోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకున్న కిల్లర్ లేడీ..

మరో హత్య కోసం కూడా ప్లాన్ప్రియుడిని, కవితను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన పోలీసులు.

Related posts

పింఛన్ల ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత: ఎన్డీయే కూటమి

TV4-24X7 News

ఏపీ క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ

TV4-24X7 News

విజయవాడలో ఆశా వర్కర్ల భారీ ధర్నా

TV4-24X7 News

Leave a Comment