Tv424x7
Andhrapradesh

విజయవాడలో ఆశా వర్కర్ల భారీ ధర్నా

తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ చేపట్టారు. పలు జిల్లాల్లో కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ విజయవాడలోని ధర్నా చౌక్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రూ.26వేల కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రూ. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు.

Related posts

కడపలో సీఐ ని ఎముకలు విరిగేలా కొట్టినా జరగని న్యాయం, ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు,

TV4-24X7 News

వివాహిత అదృశ్యం..!

TV4-24X7 News

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ముందుగానే తొలకరి

TV4-24X7 News

Leave a Comment