తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలవనున్నారు.
ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి.. అందుకు సంబంధించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రికి సమర్పించనున్నారు.